Listen to this article

ఫిబ్రవరి 21 జనంలోకామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు మొత్తము20 చెక్కులను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయబడింది. ఇందులో కళ్యాణి లక్ష్మి చెక్కులు 18 మరియు షాది ముబారక్ చెక్కులు 2 మొత్తం 20 చెక్కులు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఇన్చార్జ్ తాసిల్దార్ రవికుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా మండల సర్పంచులు మండల అధ్యక్షులు మరియు జి పి ఓ లు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.