జనం న్యూస్ ఫిబ్రవరి(23) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పసునూరు గ్రామంలో సోమవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభించినాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభ వార్డ్ నెంబర్లు, గ్రామ ప్రజలు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


