Listen to this article జనంన్యూస్. 24.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామంలో పోచమ్మ గల్లి వాసులు నూతన డ్రైనేజీ కోసం సర్పంచ్ కి వినతి పత్రం అందజేశినరు పాల్గొన్న వార్డ్ మెంబెర్ భాశెట్టి దాస్. సతీష్.భజన్నగారి శుభాష్.బేల్దారి కిషన్.సానుకాలంగా స్పందించిన సర్పంచ్ కోడిగేలా రాజుకుమరు.