Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 24 ఫిబ్రవరి

బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఇమ్రాన్

మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది కానీ మైనార్టీలకు రాజు యువ వికాస్ పథకాన్ని తేవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది యువకులు అప్లికేషన్ పెట్టుకుంటే ఎంతవరకు ఆ పథకం అమలు కాలేదు ఆ తర్వాత మైనార్టీ బడుగు బలహీన వర్గాలు అంటూ మరో కొత్త పథకం ఫకీర్ దూదేకులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం మరో పథకం తీసుకురావడం జరిగింది ఆ పథకం కూడా ఇంతవరకు అమలు కాలేదు ఇప్పుడు మైనార్టీలకు స్కూటీలు అంటూ మరో పథకాన్ని అప్లికేషన్ పెట్టుకోమంటూ చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు ఏ ఒక్క పథకాన్ని అందించకుండా పథకాల పేర్లతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేయడమే కాకుండా ఆన్లైన్ అప్లికేషన్ అంటూ జిరాక్స్ సెంటర్లకు ఆన్లైన్ సెంటర్లకు సంపాదన సృష్టించడమే కాకుండా అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ కు రూపాయి లాభం పొందక ప్రజలను మోసం చేస్తున్నారు