జనంన్యూస్ . 25.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. జిల్లా ఇన్చార్జి హెలికాప్టర్
మంత్రి చెక్కరు లు కొట్టిన ఫలితం శూన్యం. రైతులకు అందని భరోసా. రైతుల పట్ల కాంగ్రెస్ కపట ప్రేమ..? జై జవాన్ జై కిసాన్ ఇది నినాదాలకు మాత్రమే . మార్పు కోసం మీకు అధికారం ఇస్తే మీరు మారారు తప్ప రైతుల బ్రతుకు అంతే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కు అదే గతి పడుతుందా. రైతు బిడ్డను అని చెప్పుకొని అధికారంలోకి వస్తారు. తీరా అధికారం చేతులకు వచ్చాక రైతులనే శత్రువులగా ఎందుకు చూస్తున్నారు. ఏ రోజు కూడా రైతు భరోసా ఇవ్వమని అడగలేదు. మీరే రాజకీయ నాయకులు మాట ఇచ్చారు మరిచిపోయారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ.


