– జనం న్యూస్ పీబ్రవరి 25, వికారాబాద్ జిల్లా
పరిగి నియోజకవర్గం,ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే వికారాబాద్ జిల్లా దోమ మండలం లోని విద్యార్థిని,విద్యార్థులకు పరిగి నియోజకవర్గ పరిధిలోని బడంపల్లి నరేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాను అని మీ మంచి భవిష్యత్తు కి ఇది పునాది లాంటిదని పరీక్షలు బాగా రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చివారి యొక్క కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు.అదే విధంగా మంచి ఉత్తీర్ణత సాధించి మన తల్లి తండ్రులకు, మీ అధ్యాపకులకు మంచి పేరు తీసుకరావాలన్నారు..-ప్రజల ఆత్మీయ లీడర్ /మీ *నరేష్


