జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉంటే ఇకపై వారిని తొలగించే అధికారాలను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది.అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన చేస్తూఅనర్హులపై ఫిర్యాదులు చేయొచ్చు కలెక్టర్లు విచారణ నిర్వహిస్తారు నిజమైతే వెంటనే పింఛన్ తొలగింపు
అర్హులకే పింఛన్ కొనసాగింపు ఈ నిర్ణయం ద్వారా పథకంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.


