జనం న్యూస్ 25 ఫిబ్రవరి
37వ వార్డ్ రాబోయే రోజుల్లో జహీరాబాద్ మున్సిపల్ లోనే ఆదర్శ వార్డ్ నిలుపుత
జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో వార్డ్ సమస్యలకు పరిష్కారం చూపాలి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్ కు 37 వ వార్డ్ లో అనేక సమస్యలున్నాయి ఆ సమస్యకు నిధులు కేటాయించాలి అలాగే బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్లకు నిధుల విషయంలో గాని 37 వ వార్డ్ మురికి కాల్వలు శుభ్రపరచాలి సీసీ రోడ్ల నిర్మాణం కొరకు నిధులు కేటాయించాలి అలాగే విద్యుత్ దీపాలు రాబోయే వేసవి కాలం కాబట్టి తాగునీటి సరఫరా అందించేలా ప్రజల అవసరాల మేరకు పనిచేసి మున్సిపాలిటీ ఏరియా అభివృద్ధి కొరకు తోడ్పడాలి 37 వ వార్డ్ కౌన్సిలర్ పెద్దబ్బాయి మైపాల్ కౌన్సిలింగ్ మీటింగ్లో ప్రశ్నించడం జరిగింది


