Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి.

హన్మకొండ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా బదిలీ ఉత్తర్వులు జారీచేసిన మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ను హన్మకొండ జిల్లా కలెక్టర్ గా నియమించారు ప్రస్తుతం ఆమె గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు హన్మకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న స్నేహా శబరీష్ ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ కావడంతో ఆ స్థానంలో చాహత్ బాజ్ పాయ్ ను ప్రభుత్వం నియమించింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది….