Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి
26-02-2026 జహీరాబాద్

మండలం గోవింద్ పూర్ గ్రామం శివాలయంలో విగ్రహా ప్రతిష్టాపన సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజి చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొన్నారు,ఈ కార్యక్ర మంలో సర్పంచ్ జి.వెంకట్, మాజీ సర్పంచ్ లు శంకర్, జి.నర్సింలు,బి.చెంద్రయ్య, ఎన్.భూమ్ రెడ్డి,వీర్ శెట్టి, చెంగల్ జైపాల్,విశ్వనాథ్, జి.రాజు,పి.నారాయణ, యం.విష్ణువర్ధన్ రెడ్డి,యస్. రాజు,ఏ.నర్సింలు,జి.అంజన్న,మారుతి,జి.రాములు,జి.రాజు,ఏ.జగన్,శ్రీనివాస్,హన్మంతు,యస్.సుభాష్,తదితరులు పాల్గొన్నారు