జనం న్యూస్ మార్చి 2, వికారాబాద్ జిల్లా,
వికారాబాద్ పట్టణ ములో ముందస్తుగా అరెస్ట్ చేసారు POW రాష్ట్ర కార్యదర్శి వై గీత, AIKMS జిల్లా అధ్యక్షులు వై మహేందర్,SFI జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, MRPS జిల్లా యకురాలు వై పుష్ప రాణి, కె సునిత లను ఉదయం 6 గంటల నుండి అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా అరెస్టు అయిన నాయకులు మాట్లాడుతూ*
దేశంలో బిజెపి విధానాలతో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, బహుళ భాషలు, సంస్కృతులు, మతాలు ఉన్న దేశంలో అందరి గొంతు వినిపించే అవకాశం కావాలని రాజ్యాంగాని రక్షించాలని
దేశం లో ప్రజాస్వామ్య రక్షణ, రైతు,కార్మిక నల్ల చట్టాలు, కార్పొరేట్ వ్యవసాయం, ఉద్యోగ అవకాశాలు, డేటా భద్రత మరియు అమెరికాతో ట్రేడ్ డీల్ విషయాలపై మాట్లాడుతున్నారు. అదే విషయాల మీద నిరంతరం పోరాడే కమ్యూనిస్టులను రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అరెస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. పీవోదబ్ల్యూ జిల్లా కార్యదర్శి వై గీత మహేందర్ అన్నారు.


