Listen to this article

జనం న్యూస్ :వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్

పెబ్బేరు మున్సిపాలిటీలోని 3వ వార్డు చెందిన విలేఖరి బాలరాజు కూతురు వివాహం కొత్తకోట పట్టణంలోని పీజేఆర్ ఫంక్షన్ హాల్ లో గురువారం మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ వర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేసాగర్, రంజిత్ కుమార్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్,ఆశన్న, కటికల వినోద్ కుమార్, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.