Listen to this article

జనం న్యూస్ మార్చి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన బుర్రి సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే నడికూడ మండలం మాజీ జెడ్పిటిసి కోడెపాక సుమలత కరుణాకర్, నర్సక్కపల్లె సర్పంచ్ కోడెపాక ముత్యాలు ఐలయ్య, మాజీ ఎంపీటీసీ కొడపాక సమ్మయ్య, పత్తిపాక మాజీ ఉపసర్పంచ్ తుడుము సరోజన మల్లయ్య,వార్డ్ మెంబెర్ విజేందర్, రవీందర్,కొత్తూరు బిక్షపతి,తెలంగాణ మాదిగ జర్నలిస్టులఫోరమ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్, జన్ను సదయ్య,ఐలయ్య కోడెపాక ఐలయ్య, విజేందర్, అశోక్ వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేశారు…..