జనం న్యూస్ మార్చి 5 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం
తానే లంక శివారు గురుకుల పాఠశాల ప్రక్కన నూతనముగా నిర్మించిన శ్రీ సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిస్థా మహోత్సవం సమరసత సేవా ఫౌండేషన్ వారి పర్యవేక్షణలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి అమలాపురం వారి ఆర్థిక సహకారంతో బ్రహ్మశ్రీ కాల్దారి వరప్రసాద్ గారి బ్రహ్మాత్వంలో శాస్త్రోక్తముగా మండపారాధన గణపతి పూజ కలశ స్థాపన శాంతి హోమం గోదృష్టి మొదలగు కార్యక్రమంతో ప్రతిష్టా కార్యక్రమం బలసాడి సత్యనారాయణ నాగవేణి పెమ్మాడి శ్రీను వీరవేణి పంపాని రామారావు గంగా వీరవేణి పంతాడి వెంకట చైతన్య నందిని దంపతుల చే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు గొలకోటి వెంకటరెడ్డి హిందూ ధర్మ ప్రచార కార్యకర్తలు గోవ్వాల నాగరాజు చిదానందమూర్తి చింతా నాగ మునీంద్ర రావు గోదశి నాగేశ్వరరావు చెల్లి అశోక్ తాడి నరసింహారావు గుద్దటి జమ్మి పిల్లి నాగరాజు కాండ్రేగుల త్రిమూర్తులు ములపర్తి శ్రీను ఈ కార్యక్రమాన్ని ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పర్యవేక్షణ చేయడం జరిగింది.



