Listen to this article

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి ఎస్బిఐ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో పల్లికొండ బ్రాంచ్ ఎఫ్ఓఎస్ శ్రీ వికాస్. మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో పలు రకాల వస్తువులు బహుకరించినారు అవి.పెద్ద ఫోర్స్ టేబుల్ 1.వెయిటింగ్ కుర్చీలు.4
ఐసు బాక్స్.1.ఇంజక్షన్ ట్రాలీ. 1.వాటర్ ప్యూరిఫైయర్.1.ఆఫీస్ టేబుల్.1బిపి పరికరం మాన్యువల్.1.
డిపి పరికరం సక్షన్.1.అడల్ట్ వేయింగ్ స్కేల్.1.ఎయిర్ కూలర్.1.ఫోకస్ లైట్.1శతస్కోప్.1నెబిలైజర్.1.
ధర్మ మీటర్.1వాల్ క్లాక్.1.బెడ్ కాట్( మెట్రే స్ తో )1.పలు రకాల వస్తువులను బహుకరించారు కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.