Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 7 సెల్ 9550978955

దండి మార్చ్ 2.0 విజయవంతం చేయడంలో భాగంగా

మాదక ద్రవ్యాలను అరికట్టడం కోసం బలమైన ఉద్యమం చేయాలని దృఢ సంకల్పంతో దేశ ప్రజల్లో డ్రగ్స్ మహమారి పట్ల చైతన్య కలిగించాలని ముఖ్యంగా వేలాదిమంది విద్యార్థులు మరియు యువతతో ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేసి దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపగలరని ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మేడం నీ కలిసి ఇన్విటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరడం జరిగింది దండి మార్చ్ 2.0 నరసరావుపేట కోఆర్డినేటర్ కందుల జార్జి