బిచ్కుంద మార్చి 8 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామ పంచాయతీ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలో వివిధ .రంగంలో పనిచేస్తున్న మహిళ
మూర్తులకు గ్రామపంచాయతీ సర్పంచ్ జై కుమార్ శాలువతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో సర్పంచ్ జై కుమార్ తో పాటు కార్యదర్శి సుధీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్,గ్రామ వార్డ్ సభ్యులు సునీత , సాయిలు, ప్రకాశ్,గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.


