జనం న్యూస్ మార్చి 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఈ సందర్బంగా సోమవారం జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ గత నెలలో ఆలమూరు మండలానికి చెందిన జుత్తుక లక్ష్ని పార్వతి పిర్యాదు చేశారాని ఈ మేరకు కేసు దర్యాప్తు చేసి ముగ్గురు ముద్దాయిని అరెస్ట్ చేశామని తెలిపారు అరెస్టు కాబడిన ముద్దాయిలు వివరాలు ఆలమూరు కు చెందిన 1. కంచేర్ల జార్జ్ బెన్నీ . 2. సన్నపు శ్రీ చరణ్ 3. ఉందుర్తి ఆనంద్ కుమార్ రాత్రిపూట ఇంటి దొంగతనాలు చేసి విలువైన వస్తువులు దొంగిలిచడమే వీరి పని, వీళ్ళుపై గంజాయి కేసులు కూడా ఉన్నాయని తెలిపారు వీరి వద్ద నుండి 203.650 గ్రాములు బంగారం వస్తువులు వెండి 765 గ్రాములు మొత్తం విలువ 32,40,000/- రూపాయలు అన్నారు బంగారం దొంగతనం చేసిన దొంగలను చేదించి అరెస్ట్ చేసిన పోలీసులు కు రివార్డులు అందజేసి ఎస్పీ రాహుల్ మీనా



