Listen to this article

జనం న్యూస్ మార్చి 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

గంగు దేవి పల్లె ఆదర్శ గ్రామాన్ని ప్రపంచానికి సాధించిన కోసం రాజమౌళికి నివాళులర్పించిన శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ కొమురయ్య పటేల్, బిసి జెసి రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొమురయ్య పటేల్ అనంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్ ఉమ్మడి జిల్లాలో గీసుకొండ మండలం గంగుదేవిపల్లె ఆదర్శ గ్రామంలో జన్మించిన కుసం రాజమౌళి గుండెపోటుతో మరణించారు 74 సంవత్సరాల ఏజ్ గల్లా బిసి మున్నూరు కాపు పటేల్ ముద్దుబిడ్డ మరణించడం గంగుదేవిపల్లె ఆదర్శ గ్రామానికి తీరని లోటు, తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఆదర్శ గ్రామాన్ని గంగాదేవి పల్లెను ప్రపంచానికే పేరు తెచ్చినాడు కోసం రాజమౌళి 120 దేశాలు గంగిదేవిపల్లి ఆదర్శ గ్రామాన్ని ప్రదర్శించారు ఈ పేరును ఈ త్యాగాన్ని సాధించిన పోరాట యోధుడు ఉద్యమ నాయకుడు కోసం రాజమౌళి పటేల్ ఈయన పోరాటం వల్లనే ఆదర్శ గ్రామం ప్రపంచానికి తెలిసినది, అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు రౌతు శ్రీను ఎం సతీష్ ఎర్రన్న పైడి అశోక్ ఉద్యమకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు….