పయనించే సూర్యుడు మార్చి 9 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హెచ్ పి వి వ్యాక్సిన్
(ఆడపిల్లలకు గర్భాశయక్యాన్సర్ నివారణ వ్యాక్షన్లను) సోమవారం బాలికలకు వేశారు. మత్స్యకార కార్పొరేషన్ మాజి చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు & ఆక్వా బోర్డ్ డైరెక్టర్ విత్తనాల నాగ శ్రీనివాస్ వీటిని ప్రారంభించారు. మండలంలో 14 సంవత్సరాల ఆడపిల్లలు 300 మందికి ఈ వ్యాక్సిన్లు వేయటం జరుగుతుందని పీహెచ్ఈ వైద్యురాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో డా॥ యమ్. లిఖిత , పి హెచ్ సి శేషుబాబు, సూపర్వైజర్స్, ఫార్మసిస్ట్ గోపి ఆనుపత్రిఅభివృద్ది చైర్మన్, & ఎంపీపీ కోలాటి సత్యవతి సత్యం ,


