జనంన్యూస్. 10.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ సిరికొండ లో పదవ తరగతి పరీక్షలు తేదీ 14.03.2026 నుండి జరిగే విషయమై క్లాస్ రూమ్ లలో అన్ని వసతులు ఉండే విధముగా చూసుకోవాలని ఉపాధ్యాయుల కు తహసిల్దార్ రవీందర్ రావు స్థానిక ఉపాధ్యాయులను ఆదేశించారు మరియు సిరికొండ హెల్త్ సెంటర్ ను తహసీల్దార్ రవీందర్ రావు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందిI అక్కడ ఉన్న పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.



