శేరిలింగంపల్లి, జనం న్యూస్ మార్చి 12
నిజం చెపుతాం ( శ్రీకాంత్ ) : – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు నరేష్ జన్మదినం సందర్భంగా గురువారం కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు శాలువా తో సత్కారించి కేక్ కట్ చేసి నరేష్ కి అభినందించారు, ఆయురారోగ్యాలతో పాటు భవిష్యత్తు ఉండాలని మరింత కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేందర్ ( టీంకు ), పవన్, అంబు, నాగరాజు, పిల్లి అనిల్, సాయి,పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


