సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ మార్చ్ 12-03-2026
మొగుడంపల్లి మండలం విట్టునాయక్ తాండలో ఈ రోజు జరిగిన చౌహాన్ జ్యోతిబాయి (కీ.శే.చౌహాన్ యస్.పి.తుకారాం)ల కుమారుని వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ వివాహా వేడుకల్లో సర్పంచ్ చందు జాదవ్,నాయకులు జి.మల్లేశం,పవన్ రాథోడ్, మితున్ రాథోడ్,మేఘనాథ్, మహేష్,తదితరులు పాల్గొన్నారు


