Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13 03. 2026

జహీరాబాద్ పట్టణంలోని పద్మశాలి భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం మధుసూదన్ గారి కుమారుని డోలారోహణము శుభకార్యం లో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు వారితో పాటు పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్ధన్ దోమల పండరి జనరల్ సెక్రెటరీ పద్మ రమేష్ బిజీ సందీప్ మొహమ్మద్ ముబీన్ మహమ్మద్ సిరాజ్ తదితరులు ఉన్నారు