బిచ్కుంద మార్చి 13 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని శుక్రవారం రోజు ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు షాదీ ముబారక్ లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు 42 కళ్యాణ లక్ష్మి ఒకటి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ తాసిల్దార్ వేణుగోపాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి కౌన్సిలర్ నోషా నాయక్ కార్తిక సంతోష్ గంగాధర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




