Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 13. 03. 2026

మర్యాదపూర్వకంగా కలిసినా…

జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు, బృంధం తో కలిసి శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేశారు.నియోజకవర్గంలో జరిగే కారిక్రమాల గురించి మరియు మహిళల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమం చేస్తుంది, వాటినీ ప్రతి మహిళకు చేర్చాలని సుచించారు.