Listen to this article

జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ మార్చి 16

సాగు నీరు లేక డబ్బు తిమ్మయ్య పల్లి రాంసాగర్ హిమ్మత్ రావు పేట శనివారం పేట గ్రామాల రైతులు పడుతున్న బాధలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందచేశారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తొందరగా పని పూర్తి అయ్యేవిధంగా చూస్త అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో రాంసాగర్ సర్పంచ్ నిలగిరి గంగారావు. ఏలేటి కమలాకర్ రెడ్డి సురకంటి ముత్యం రెడ్డి. డబ్బు జగన్ మోహన్ రెడ్డి. అరె మధు. గండి హరికృష్ణ.డబ్బు శ్రీనివాస్ రెడ్డి. అరె మల్లేశం. బైరి సంజీవ్ సత్తయ్య. రవి. మల్లేశం పాల్గొన్నారు.