జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని జంగిలోడి తండా గ్రామ పరిది లొని రాంచంద్రపల్లి. ప్రాథమిక పాఠశాల పది రోజుల కిందట స్కూలు సందర్శించినప్పుడు అక్కడ త్రాగునీరు సమస్య ఉన్నదని ఉపాధ్యాయులు సర్పంచ్ దృష్టికి తీగ విషయం తెలుసుకొని నేడు మోటారు బిగించిన సర్పంచ్ భూక్య గంగాధర్. పాల్గొన్న ఉప సర్పంచ్ మలావత్ కౌసల్య డిసిసి గొల్ల ఎర్రన్న స్థానిక తండా గ్రామ ప్రజలు పాల్గొన్నారు .ఉపాధ్యాయులు. విద్యార్థులు సర్పంచ్ గంగాధరకు కృతజ్ఞతలు తెలిపారు.



