సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్
15-03-2026 జహీరాబాద్ పట్టణం భరత్ నగర్ లో ఈ రోజు సీపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలోద్దీన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజి చేర్మెన్ వై.నరోత్తం పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో శేక్ ఫరిద్, మహ్మద్ అలీ,యస్.గోపాల్, పాత్రికేయులు మహ్మద్ షకీల్,కరీం,విష్ణు,ఎంజాయ్, రాచన్న,నాయకులు ఇంద్రారెడ్డి,పాండు,ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు



