జుక్కల్ మార్చి 16 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీలో ప్రభుత్వం ఆదేశానుసారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం రోజు జుక్కల్ గ్రామంలో ఇంటింటి సర్వే న్యూ అసెస్మెంట్ మరియు రీ అసెస్మెంట్ టెక్స్ ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది.
ఇట్టి కార్యక్రమంలో ఎం పి ఓ రాము పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ జూనియర్ అసిస్టెంట్ రాజు బిల్ కలెక్టర్ మనోజ్. వార్డ్ మెంబర్ ప్రకాష్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



