సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ వీరేశం జనం న్యూస్ మార్చ్
18-03-2026 మొగుడంపల్లి మండలం గొడిగార్ పల్లి గ్రామంలో గత ఐదు రోజుల క్రితం ఈడిగి విఠల్ గౌడ్ తండ్రి ఈడిగి ఇస్మాయిల్ జి గౌడ్ మరణించడం జరిగింది ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్,ఎన్.మల్లేశం, చెంగల్ జైపాల్,సామెల్, తదితరులు ఉన్నారు



