Listen to this article

జనంన్యూస్. 20 సిరికొండ.శ్రీనివాస్ పటేల్

రురల్ సిరికొండ మండలం లొని గడ్డమీది తాండ గ్రామంలో హనుమాన్ గుడిలో అన్నదానం కార్యక్రమం చెయ్యడం జరిగింది గ్రామ ప్రజలు అందరూ భక్తి శ్రద్ధలతో అట పాటలతో ఉగాది పండుగ గానం గా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయక్,కర్బా జి. బాల్ రాజ్ నాయక్ కరోబారి భద్య నాయక్ బి కాశీరామ్ నాయక్ లక్ష్మణ్ నాయక్ ఉపసర్పంచ్ రవి నాయక్ B దేవిసింగ్ నాయక్ మాంగ్య నాయక్ జి. బాల్ కిషన్ నాయక్ గిరిజన జన సమితి నిజామాబాద్ బట్టు లక్ష్మణ్ నాయక్ బి గ్రామ పెడమనుసులు యువకులు పాల్గోన్నారు అందరికి ధన్యవాదాలు తెలిపిన బాల్ కిషన్ నాయక్ జిల్లా అధ్యక్షుడు గిరిజన జన సమితి నిజామాబాద్.