Listen to this article

జనం న్యూస్ మార్చ్ 21 వికారాబాద్ జిల్లా (పరిగి మున్సిపల్) పరిగి పట్టణనికి చెందిన కమర్ పాషా (పోస్ట్ మాన్) ఇటీవల అనారోగ్యనికి గురి కావడం వల్ల , నేడు వారి ఇంటికి వెళ్లి కమర్ పాషా ని పరామర్శించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పరిగి మాజీ మున్సిపల్ ఛైర్మన్ అశోక్ కుమార్ ,పరిగి మాజీ AMC చైర్మన్ సురేందర్ కుమార్ ,BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి , కౌన్సిలర్, శ్రీనివాస్ ,రవి కుమార్ ,నరేష్ యాదవ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.