జనం న్యూస్ మార్చ్ 21, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని దోమ పట్టణంలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ,నేడు ముస్లిం సోదరులు ఏర్పాటు చేసినటువంటి, రంజాన్ వేడుకల్లో పాల్గొని ,వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.ఈ కార్యక్రమంలో దోమ ప్రజా ప్రతినిధులు, దోమ మండలం మాజీ జెడ్పిటిసి నాగిరెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్ , దోమ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి , ముస్లిం సోదరులు,బీఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు ,యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


