Listen to this article

జనం న్యూస్, మార్చి 21,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా,అచ్యుతాపురం మండల కేంద్రంలో ఆధునిక వైద్య సేవలను అందించేందుకు గాను నూతనంగా ఏర్పాటు చేసిన “సెరినస్ హాస్పిటల్”ను ఈరోజు ఉదయం ఎలమంచిలి నియోజవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.ఆధునిక సదుపాయాలతో ప్రారంభమవుతున్న ఈ హాస్పిటల్ ద్వారా స్థానిక ప్రజలకు అత్యవసర మరియు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని సెరినస్ హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.