జనం న్యూస్ మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి
కుండలేశ్వరానికి గ్రామ దేవత ” నడవపల్లి ” నడవ పల్లమ్మ అమ్మవారు మా స్వగ్రామం నివాసస్తులు గ్రంధి నాగేశ్వరరావు మరియు మా కుండలేశ్వరం క్షేత్రపాలకుడైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన గ్రంధి నీలప్ప వారి మనవడు గ్రంధి చిరసూర్యం వారు మూడో సంతానం ఒకరైన మరియు మన ఆలమూరు కంచర్ల వరహాలక్ష్మీనారాయణమూర్తి పెద్ద అల్లుడుగా మా స్వగ్రామం కుండలేశ్వరం గురువు వారి అబ్బాయి మా అత్త వారి ఊరు ఆలమూరులో ఉంటున్నారు అని నన్ను చూడ్డానికి వచ్చిన సందర్భం… గ్రంధి నాగేశ్వరరావు వారి కి వాసవి మాత అనుగ్రహం ఆలమూరు బట్టి విక్రమార్కుల అనుగ్రహం ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం శ్రీ బంగారుపాప అనుగ్రహం గ్రామదేవత రావులమ్మ అనుగ్రహం ఎల్లవేళలా ఉండుగాక…ఆరో సారి టిటిడి వార్షిక ప్రతిభా సత్కారాన్ని అందుకున్న ఆలమూరు శైవాగమ పండితుడు ” కాళ్లకూరి “.. సూర్య శ్రీ(సూరి పండు) .


