Listen to this article

జనం న్యూస్ 23 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ప్రజల బతుకులను ఆగం చేస్తూ, భావితరా ల భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, కమీషన్ల పాలనను నిలదీస్తూ బిజెపి రాష్ట్ర పిలుపు మేరకు “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమంను అడ్డుకోవాలని చూస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.ఈ యొక్క అరెస్టులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు…రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజల్లో ఎండగడతాం…..ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావ్,కౌన్సిలర్ చంద్రశేఖర్, బిజెపి నాయకులు పాండు తదితరులు ఉన్నారు..