జనం న్యూస్ మార్చి 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
నిజానికి. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను అత్యంత దారుణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసి చంపిన రోజు.. భరతమాత బానిస సంకెళ్ళను తొలగించడానికి ఈ ముగ్గురు యువ మహావీరులు అమరులైన రోజు మార్చి 23 ఆ త్యాగదనులను స్మరిస్తూ.. వరంగల్ వెంకటరామ జంక్షన్ లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద అశ్రునయనాలతో నివాళులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సామాజిక సంఘాల నాయకులు గడ్డం శరత్ , ధర్మపురి రామారావు , మండలం లోని ఆరేపల్లి గ్రామానికి చెందిన దామేరకొండ కొమురయ్య , మేడిగ సతీష్ , రౌతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..


