జనం న్యూస్ మార్చ్ 25 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూరు గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నిర్వహించినటువంటి కరాటేలో ఐదుగురు విద్యార్థినులు పాల్గొన్నారు సాధించిన విద్యార్థులను చండూర్ హై స్కూల్ హెడ్మాస్టర్ రమేష్ మరియు విష్ణు సార్ నరసింహులు సార్ ఫెబి మేడం కవిత మేడం వారిని అభినందించారు ఎల్లో బెల్టు సాధించిన విద్యార్థులు మౌనిక ఎనిమిదవ తరగతి హారిక ఏడవ తరగతి పూజ ఏడవ తరగతి శరణ్య ఆరవ తరగతి అవంతిక ఆరవ తరగతి వీరందరినీ హై స్కూల్ హెచ్ఎం ఉపాధ్యాయ బృందం అభినందించారు ఆడపిల్లలు కరాటేలో ముందుండి విజయం సాధించాలని కొనియాడారు మునుముందుగా బ్లాక్ బెల్టు లో మొదటి ర్యాంకు తీసుకురావాలని విద్యార్థులను కోరారు ఎల్లో బెల్టు వచ్చిన సందర్భంగా వారిని అభినందించారు


