సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 25-03-2026 రోజు జహీరాబాద్
పట్టణంలోని యస్.వి.కన్వెన్షన్ లో జరిగిన జహీరాబాద్ మండలం (కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు) దిద్గి గ్రామం పట్లోళ్ల నర్సింహారెడ్డి కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ వివాహా వేడుకల్లో హైదర్ పటేల్,యస్.గోపాల్,అక్షయ్ జడే,నాగిరెడ్డి,చెంగల్ జైపాల్, పాత్రికేయులు సిద్దన్న పాటిల్, సయ్యద్ మహబూబ్, సత్య నారాయణరెడ్డి,పవన్ రాథోడ్, మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు


