Listen to this article జనం న్యూస్ నందలూరు, కడప జిల్లా. 26-03-26 నందలూరు లో ఎద్దుల విజయ సాగర్ స్వగృహంలో రాజపేట తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఎద్దుల సుబ్బారాయుడు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మో డపోతుల రాము తదితరులు పాల్గొన్నాము