జహీరాబాద్ మార్చ్ 26 జనం న్యూస్
: అంగన్వాడీ విద్యార్థులకు ఉచితంగా పలకల పంపిణీ. చేసిన వార్డ్ కౌన్సిలర్ జాకీర్ బాయ్ ముఖ్య ఉద్దేశ్యం: చిన్నారి విద్యార్థులకు ప్రాథమిక విద్యపై ఆసక్తిని పెంపొందించడం మరియు అక్షరాభ్యాసంలో వారికి తోడ్పడటం. వివరాలు: ఈ కార్యక్రమంలో ఎండి సలీం ఆ ఏరా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని, అంగన్వాడీ చిన్నారులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలు మరియు అంగన్వాడీల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడతాయి. జాకీర్ బాయ్ కౌన్సిలర్ తెలిపారు


