సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 26. 03. 2026
లో సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులతో కలిసి శోభాయాత్రలో నడుచుకుంటూ శ్రీరాముడి జయజయధ్వానాలతో ప్రాంతం మారుమోగింది రోడ్ షోలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటుకున్నారు చిట్టెంపల్లి బాలరాజ్ మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినం మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని ప్రజలు ఐక్యంగా శాంతి సౌభ్రాతృత్వాలతో జీవించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు



