జనం న్యూస్ మార్చి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ హనుమాన్ దేవాలయములో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటిసారి చిట్కుల్ గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో జె వెంకటరెడ్డి జె అమరేందర్ రెడ్డి తారా విష్ణువర్ధన్ రెడ్డి ఎం రాంరెడ్డి జె సత్యనారాయణ రెడ్డి కే కృష్ణారెడ్డి నాగరాజు ఎండి అఖిల్ గారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు కిసాన్ సెల్ అధ్యక్షులు కే విట్టల్ రెడ్డి బాగయ్య అశోక్ మాజీ సర్పంచ్ జీ భూమయ్య వి జనార్దన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిట్కుల్ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది


