Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955

తక్షణమే మంత్రివర్గ విస్తరణ చేసి అనుభవజ్ఞులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి. లక్ష ఇరవై వేల ఉద్యోగాలతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. AIYF ఆధ్వర్యంలో విజయవాడలో ఐక్య విద్యార్థి,యువజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన AIYF రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి CPI సుభాని