మండలం పరిధిలోని భూంపురం గ్రామంలో రూ.10 లక్షల
జనం న్యూస్ 29 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూంపురం నరసింహ రెడ్డి గారు మరియు భూంపురం గ్రామ సర్పంచ్ సరోజమ్మ గ్రామాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేసారు సంపత్ కుమార్ కృషితో భూంపురం గ్రామం అభివృద్ధి దిశలో అడుగులు వేస్తున్నదని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తంచేశారు
సీసీ రోడ్ల నిర్మాణంపై గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ తమ గ్రామానికి ఈ పనులు మంజూరు చేయించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దయ్య ఆంజనేయులు రమేష్ నాయిని హనుమంతు మల్దకల్ ఎర్రన్న చంద్ర మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు


