వెంటనే చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు
జహీరాబాద్ జనం న్యూస్ మార్చ్. 29. 03. 2026
వెలువడుతున్నాయి కంపెనీ యాజమాన్యం సరైన ప్రమాణాలు పాటించకుండా రుచి లేకుండా నాసిరకం ఆహారం అందిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆహారం కారణంగా పలువురు కార్మికులు అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలవుతున్నట్లు సమాచారం అందుతోంది కంపెనీలో పని చేస్తున్న కార్మికులు రోజువారీగా అందుతున్న భోజనం సరైన విధంగా వండకపోవడం పరిశుభ్రత లేకపోవడం వల్ల తినడానికి కూడా ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు పలువురు కార్మికులు కడుపు నొప్పులు వాంతులు వంటి సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కంపెనీలో ఆహార నాణ్యతపై తనిఖీలు నిర్వహించి కార్మికులకు శుభ్రమైన మరియు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని వదిలి కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు


