Listen to this article

జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక కురుమ కులస్తులందరము కలిసి పెద్ద కురుమ అమ్మ తిరుపతి ఆధ్వర్యంలో పెద్దకోడెపాక గ్రామ కురుమ సంఘం బీరన్న ఆలయ కమిటీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇందులో భాగంగా కురుమ సంఘం అధ్యక్షుడిగా అమ్మ రవి, ఉపాధ్యక్షులు సవ్వాసి రమేష్, జనరల్ సెక్రెటరీగా బుట్టి చంద్రమోహన్, సంయుక్త కార్యదర్శిగా యార రాజ్ కుమార్, కోశాధికారిగా నంద సుమన్ బీరన్న ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గా సవ్వాసి బీరయ్య వైస్ ప్రెసిడెంట్ గా అమ్మ సురేష్ సభ్యులుగా కోరే భాస్కర్, బుట్టి బీరయ్య ను ముఖ్య సలహాదారుడుగా డా. సవ్వాసి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యక్రమంలో కుల ఐక్యత కొరకు ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ కులాన్ని ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగినది. అనాదిగా వస్తున్న ఆచారాల ప్రకారం పెద్ద కురుమ వారిదే బొట్టు మరియు కంకణం కురుమ సంఘం బీరన్న ఆలయ కమిటీలు అనేవి కుల అభివృద్ధి కార్యక్రమాలను చూసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది వచ్చేనెల ఏప్రిల్ 5వ తేదీన మన గ్రామానికి బీరన్న పండుగ చేయుట కొరకై బీరన్న పూజారులను ఆహ్వానించారు కావున ప్రతి ఒక్కరూ పాల్గొని పెద్ద పండుగ కుల అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ కార్యక్రమంలో తీర్మానించుకోనైనది పాల్గొన్న కుల సభ్యులు అమ్మ రాజయ్య, అమ్మ భద్రయ్య, బుట్టి కుమార్ స్వామి, బుట్టి రాజయ్య, అమ్మ రవి, అమ్మ మల్లయ్య, అమ్మ శ్రీనివాస్, బుట్టి రవీందర్, బుట్టి సుధాకర్, బుట్టి కొమురయ్య, అమ్మ సాంబయ్య, సవాసి సురేష్, డా. అమ్మ వేణు తదితరులు పాల్గొన్నారు….