జనం న్యూస్ మార్చ్ 30 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి మండల్ జగన్నాతపూర్ గ్రామ శ్రీ ఆంజనెయ దేవస్థానం. నూతన కమిటీని సోనావరం రోజున గ్రామస్థులకు సమీక్షంలో ఏనుకోవడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షులుగా శ్రీ పెండ్యాల భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా శ్రీ గూటం సుధాకర్ రెడ్డి మరియు ఉప అధ్యక్షులుగా పంజలా కానుకయ్య, మూటీకె ఆగయా,కోశాధికారిగా గుండేటి యాదగిరి.*గౌరాధ్యక్షులు :పెండ్యాల స్వర్ణలత -తిరుపతి, అరేపెల్లి భాగ్యలక్ష్మి – మల్లయ్య రిటైర్డ్ టీచర్.గౌరవ సలహాదరుడు :అరేపెల్లి సమయ్యా, పెండ్యాల సామెల్.సహాయ కార్యదర్శి :పేదబోయిన భిక్షపతి, ఉప్పుగంటి సమ్మిరెడ్డి, ఆరెపెల్లి రమేష్, కేంసారపు సంపత్.సంయుక్త కార్యదర్శగా :శివరాత్రి మల్లయ్య , మేడ్డుల రాముడు, శివరాత్రి భిక్షపతి, పంజలా కుమారస్వామి.*కార్యవర్గ సభ్యులు : రాంపాలి శ్రీనివాస్, ఆరెపల్లి తిరుపతి, ఎర్రం ఆభిరాష్ రెడ్డి, తూముల రమేష్, అంబాలా శ్రీనివాస్,వడ్డేపల్లి అనిల్, మాటూరి శ్రీనివాస్.


