Listen to this article

జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా 01-04-26

కొత్తగా ఎన్నికైన.నందలూరు బార్ కార్యవర్గ సభ్యుల బాధ్యతలు నేడు స్వీకరణ సందర్భంగా. నందలూరు బార్ సభ్యులు ,షేక్ మహమ్మద్ అలీ.బార్ ప్రెసిడెంట్ గా. జి.సుబ్బ రామయ్య.వైస్ ప్రెసిడెంట్. ఎన్. అనుదీప్, కార్యదర్శి గా.బాధ్యతలు స్వీకరించారు.ఇంకా.నూర్ అహమ్మద్.సహాయకార్యదర్శి. కె.సుబ్రమణ్యం.లైబ్రరీ సెక్రటరీగా. ఎం ఎన్ విజయ సింహ, స్పోర్ట్స్ సెక్రటరీ.గా.ట్రెజరర్ గా ఎన్ నళిని..లేడీ రెప్రజెంటేటివ్ గా స్వేచ్ఛ బాలజీ.ను ఏక గ్రీవంగా ఎన్నుకో న్నారు ఈ సందర్భంగా బార్ కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరిగినది..ఈ కార్యక్రమానికి. హెచ్.ఆనందకుమార్. ఎన్.రవి. ఏవి సుబ్రమణ్యం.మాజీ బార్ ప్రెసిడెంట్ డి.నరసింహులు,తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.